వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి ఇవ్వవద్దని కిసాన్‌నగర్ సీనియర్ సిటిజన్స్ సంఘం సభ్యులు బాల్కొండ పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలని కోరారు.
Comments
Loading comments...

