Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:13 AM మెదక్General
డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ - Udayam
శివంపేటలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ మధుకర్‌రెడ్డి హెచ్చరించారు. డీజే నిర్వాహకులకు పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి బైండోవర్‌ చేశారు. మైక్‌సెట్లను పరిమిత శబ్దంతోనే వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే పరికరాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...