Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేల వినియోగంపై పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
డీజేల వినియోగంపై పోలీసుల హెచ్చరిక - Udayam
నీలకంఠాపురంలో వినాయక మండపాల, డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల్లో డీజేలు వినియోగించరాదని ఎస్ఐ రమేష్ నాయుడు స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...