Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే నిర్వాకుడి పై కేసు నమోదు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 10:57 AM కామరెడ్డిGeneral
డీజే నిర్వాకుడి పై కేసు నమోదు - Udayam
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో డిజే నిర్వహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ ఆదివారం తెలిపారు. దోమకొండలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజే పెట్టినట్లు తెలిపారు. దీంతో డిజే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరు డీజేలు పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...