Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అక్రమాలు జరగలేదు

Follow Udayam on Google
I siva prasad Sep 13, 2026 8:18 PM నెల్లూరుGeneral
డీఎస్సీలో అక్రమాలు జరగలేదు - Udayam
వైసీపీ నాయకులు చెబుతున్నట్లు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పడంలో అర్థం లేదని డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థి తెలియజేశారు.ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను కలిసి వారి వివరాలను సేకరించారు . మాట్లాడుతూ తాము కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం సాధిస్తే వైసిపి అనవసర ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.

Comments

G
Loading comments...