Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ దీక్షకు ధర్మాన ప్రసాదరావు సంఘీభావం

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 9:33 PM శ్రీకాకుళంGeneral
డీఎస్సీ దీక్షకు ధర్మాన ప్రసాదరావు సంఘీభావం - Udayam
డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంఘీభావం తెలిపారు. శుక్రవారం పొన్నాడ బ్రిడ్జి వద్ద జరుగుతున్న దీక్షలో పాల్గొని నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలన సాగిస్తోందని, ప్రతి అంశంలోనూ న్యాయ వ్యవస్థను గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం యువతతో కలిసి దీక్ష విరమింపజేశారు.

Comments

G
Loading comments...