Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై నేడు వైసీపీ రిలే దీక్షలు

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:22 AM శ్రీకాకుళంGeneral
డీఎస్సీ అక్రమాలపై నేడు వైసీపీ రిలే దీక్షలు - Udayam
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి రూ.3,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సారవకోట మండల కేంద్రంలో వైసీపీ రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...