వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండల పరిషత్ పాఠశాలలో 'ఆర్‌బీఎస్‌కే' హెల్త్ క్యాంప్‌ను డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల్లో పోషకాహార లోపం, రక్తహీనత, దంత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
సర్కారు ఆస్పత్రుల్లోనే నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందని, ప్రజలు ప్రైవేటుకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు.
Comments
Loading comments...

