Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీ-46 కెనాల్‌పై ఇరిగేషన్ అధికారులు స్పందించాలి

Follow Udayam on Google
B Santosh Kumar Sep 01, 2026 8:34 PM నిజామాబాద్General
డీ-46 కెనాల్‌పై ఇరిగేషన్ అధికారులు స్పందించాలి - Udayam
ఎడపల్లి: తానాకాలం శివారులోని డీ-46 కెనాల్ నుంచి అలీసాగర్ నీటిని మట్టితో అడ్డుకోవడంతో కట్ట రెండుసార్లు తెగిపోయి చెరువులోకి మట్టి చేరుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన చోట నీటిని అందించాలని, సమస్యపై ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. విషయాన్ని బోధన్ ఎమ్మెల్యే బి.సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సుర కిరణ్, శ్రీనివాస్

Comments

G
Loading comments...