Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల గడువు పొడిగింపు

Follow Udayam on Google
RAGHU Aug 05, 2026 9:41 AM శ్రీకాకుళంGeneral
డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల గడువు పొడిగింపు - Udayam
శ్రీకాకుళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును ఈ నెల 14 వరకు పొడిగించినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ డా. అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫీజు వివరాలు, పరీక్షల షెడ్యూల్ తదితర సమాచారం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...