వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపాల్ డా. పి. లత మాట్లాడుతూ రసాయన శాస్త్రం విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి కీలకమని అన్నారు. ఈ సందర్బంగా భారతీయ రసాయన శాస్త్రవేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శాంతికుమార్,రసాయన శాస్త్ర అధ్యాపకుడు బి. గిరీష్ ఉన్నారు.
Comments
Loading comments...

