Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లిలో ప్రజావాణికి 8 దరఖాస్తులు

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 4:09 PM నిజామాబాద్General
డిచ్‌పల్లిలో ప్రజావాణికి 8 దరఖాస్తులు - Udayam
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆగస్టు 31న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 దరఖాస్తులు అందాయి. హౌసింగ్ శాఖకు 1, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, రెవెన్యూ శాఖకు 5 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో ఉదయభాస్కర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...