Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి: PDSU

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 5:27 PM నిజామాబాద్General
డిచ్‌పల్లి డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి: PDSU - Udayam
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించి, కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కళాశాలలో తరగతి గదులు, తాగునీరు, మూత్రశాలలు, లైబ్రరీ, ల్యాబ్‌లు వంటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని PDSU జిల్లా నాయకులు ఎం. మున్నా తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...