వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్‌మంతర్‌లో రేపు CJP ఆందోళనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసన కొనసాగిస్తామని CJP ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీలో 23 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.
ఢిల్లీ, నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రేపటి వరకు రద్దు చేశారు. 57 మెట్రో స్టేషన్లలో రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు గేట్లు మూసివేయనున్నారు.
Comments
Loading comments...

