Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి తరలివెళ్లిన గుంటూరు సీపీఐ నాయకులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 11:43 AM గుంటూరుGeneral
ఢిల్లీకి తరలివెళ్లిన గుంటూరు సీపీఐ నాయకులు - Udayam
కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు గుంటూరు జిల్లా నుంచి సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...