వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసనకు వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ 100కు పైగా బస్సులను ఏర్పాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
రైళ్లకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో బస్సుల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

