వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ని వారి అధికార నివాసంలో తెలంగాణా రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు పుష్పగుచ్ఛం సన్మానం చేశారు.
పార్లమెంట్ కమిటీ హాల్ లో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరి అసోసియేషన్ కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ చేరుకున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ బయలుదేరారు
Comments
Loading comments...

