Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ జెన్ జీ పోరాటం స్ఫూర్తిదాయకం SFI

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 7:40 PM ఖమ్మంGeneral
ఢిల్లీ జెన్ జీ పోరాటం స్ఫూర్తిదాయకం SFI - Udayam
ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని ఎస్ఎఫ్ఎ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు సోమవారం ఖమ్మం రూరల్ మండల కేంద్రంలోని ఓ కళాశాలలో జరిగిన సెమినార్ లో మాట్లాడారు. ఆపోరాట స్ఫూర్తితో విద్యార్థులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...