వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీలోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది.
ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తున్న వోల్వో బస్సును ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

