వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాలో పిజ్జా డెలివరీ బాయ్‌గా కెరీర్ ప్రారంభించిన ఓ భారతీయుడు.. 11 ఏళ్లలో మూడు పిజ్జా ఫ్రాంచైజీల యజమానిగా ఎదిగిన కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువు పూర్తయ్యాక సొంత రంగంలో ఉద్యోగం రాక పిజ్జా షాప్‌లో పనిచేయడం ప్రారంభించాడు.
మూడేళ్లు పనిచేసి పొదుపు చేసిన డబ్బుతో భాగస్వామ్యంగా తొలి ఫ్రాంచైజీ ప్రారంభించి.. ఆ తర్వాత మరో రెండు ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నాడు.
Comments
Loading comments...

