వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

