వార్తలకు తిరిగి వెళ్లండి

నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న సుమారు 62 మంది లబ్ధిదారుల ఇళ్ల రద్దు ప్రక్రియను నిలిపివేసి న్యాయం చేయాలని మాజీ కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ రఘు కోరారు.
2023లో అర్హత పరిశీలన అనంతరం ఇళ్లు కేటాయించగా, లబ్ధిదారులు దాదాపు రెండేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇటీవల ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు సూచించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

