వార్తలకు తిరిగి వెళ్లండి
రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్తాండాలో గురువారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల పరిసరాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు.
సమస్య పరిష్కరించకపోతే జిల్లా కార్యాలయానికి వస్తానని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేందర్, బాలరాజ్, గ్రామస్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

