వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో అర్హులైన మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జీపీఓ శ్రీధర్, సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ఉప సర్పంచ్ రాపల్లి మహేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు దేశెట్టి జీవన్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

