వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో డైట్ భీమునిపట్నంలో అవగాహన కార్యక్రమం, అక్షరాస్యత ర్యాలీ, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందితో అక్షరాస్యత అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

