వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనమైన కుశాలపురం గ్రామానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
గతంలో ఉన్న కోర్టు కేసును వెనక్కి తీసుకోవాలని స్థానిక నాయకులు కోరగా.. గ్రామంలో రోడ్డు, మౌలిక వసతులు, అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనుల గురించి ఇటీవల ప్రజలకు అధికారులకు విన్నవించారు. వీటి అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు క్షేత్రస్థాయి సమాచారం
Comments
Loading comments...

