Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 పైసలు బలపడిన రూపాయి

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 11:08 AM జాతీయంవాణిజ్యం
24 పైసలు బలపడిన రూపాయి - Udayam
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతతో రూపాయి సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 పైసలు బలపడి డాలర్‌కు రూ.95.72 వద్దకు చేరింది. శుక్రవారం రూ.95.96 వద్ద ముగిసింది. అయితే చమురు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌, అమెరికా కరెన్సీ బలంగా ఉండటం రూపాయి లాభాలను పరిమితం చేశాయి

Comments

G
Loading comments...