వార్తలకు తిరిగి వెళ్లండి

జలసంచయి, జలభగీరథ పనులను సమర్థంగా నిర్వహించాలని డాక్టర్ విట్టల్ సూచించారు. జిల్లా అధికారులతో కలిసి భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు.
భూగర్భ జలాలను పెంచేందుకు అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగితేనే రైతులకు సాగునీరు, అవసరమైన నీరు సక్రమంగా అందుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

