వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ఆదిత్య హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా అధినేత డాక్టర్ భీమ్‌శెట్టి శరత్‌చంద్రను సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ మిత్రబృందంతో కలిసి ఘనంగా సన్మానించారు.
డాక్టర్ శరత్‌చంద్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. నూతన ఆసుపత్రి ద్వారా తాండూరు ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

