Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 27, 2026 8:58 AM సంగారెడ్డిGeneral
డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు - Udayam
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కాకుండా చర్యల్లో భాగంగా బుధవారం చినగేసపల్లి, గణేశ్‌పూర్ గ్రామాల్లో ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సందర్భంగా పోలీసులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, మత్తు రహిత సమాజం కోసం ప్రజలంతా సహకరించాలని సైతం కోరారు.

Comments

G
Loading comments...