వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయాచార్యులు డా. బి. సదాశివయ్యకు “బెస్ట్ సిటిజన్ ఆఫ్ సర్వీస్ ఇన్ సొసైటీ అవార్డు” లభించింది. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య, సర్ప సంరక్షణలో ఆయన సేవలను గుర్తించి హైదరాబాద్‌లోని
కాస్మోపాలిటన్ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్, ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవార్డుతో పాటు రూ.10 వేల నగదు బహుమతి అందజేశారు.
Comments
Loading comments...

