వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు సాధించిన విద్యార్థి కళాశాలలో చేరేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు, అతని తల్లి మృతి చెందారు.
ఖమ్మం-దేవరపల్లి హైవేపై ఎదురుగా వచ్చిన డీసీఎం వాహనాన్ని వారి కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Loading comments...
