Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

"పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో రేవంత్ రాజకీయాలు"

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 23, 2026 6:49 PM హైదరాబాద్General
"పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో రేవంత్ రాజకీయాలు" - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కుటుంబ అవినీతి ఆరోపణలపై సిట్ లేదా సీఐడీ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. పాత కేసుల భయం, అమృత్ పథకం సహా ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే కేంద్రంతో రేవంత్ రాజీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...