Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో డీఏవీ పాఠశాల ప్రారంభం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 24, 2026 6:40 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మణుగూరులో డీఏవీ పాఠశాల ప్రారంభం - Udayam
మణుగూరులో నూతనంగా నిర్మించిన డీఏవీ పాఠశాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టౌన్‌షిప్ ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందన్నారు.

Comments

G
Loading comments...