Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్ మండలంలోని వారాంతపు సంతల్లో సౌకర్యాల్లేక ఇబ్బందులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 12:32 PM వికారాబాద్General
దౌల్తాబాద్ మండలంలోని వారాంతపు సంతల్లో సౌకర్యాల్లేక ఇబ్బందులు - Udayam
దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించే వారాంతపు సంతల్లో సౌకర్యాల్లేక చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు విక్రయించేందుకు షెడ్డు లేకపోవడంతో రోడ్డుపైనే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తున్నామని వారు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సంతల నిర్వహణకు షెడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...