వార్తలకు తిరిగి వెళ్లండి

దౌలాపూర్, చెన్నారం గ్రామాల్లో 1980లో పేదలకు కేటాయించిన సర్వే నం. 73 భూమిలో రైతులకు తెలపకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట మొరం తవ్వడంపై వ్యకాస, ఎమ్మార్పీఎస్ నేతలు, బాధితులు తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు.
దీనిపై స్పందించిన తహసీల్దార్.. బుధవారం సర్వే చేయించి, నివేదిక ఆధారంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

