Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి, ఉద్యోగం కోసం తల్లిని చంపించిన కుమార్తె!

విక్రాంత్ రెడ్డి Jul 08, 2026 10:40 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
ఆస్తి, ఉద్యోగం కోసం తల్లిని చంపించిన కుమార్తె! - Udayam Digital
తల్లి ఉద్యోగం, ఆస్తిని దక్కించుకునేందుకు ఓ కుమార్తె కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి సొంత తల్లినే దారుణంగా హత్య చేయించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘోరం వెలుగుచూసింది. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి కుమార్తెతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...