వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు.
నిజాం పాలన నుంచి తెలంగాణ విమోచనం పొందిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

