Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

Follow Udayam on Google
Harika Jun 19, 2026 2:09 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు - Udayam
చందుర్తి మండలంలోని పలు పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. చేయి తగిలేంత ఎత్తులో తీగలు ఉండటంతో రైతులు నిత్యం ప్రాణభయంతో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ స్పందించి తీగలను సరిచేయాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...