Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో ప్రమాదకరంగా గుంతలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:16 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో ప్రమాదకరంగా గుంతలు - Udayam
గద్వాల కొత్త బస్టాండ్‌ ఎదురుగా ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. నెల రోజుల క్రితం కుళాయి పైప్‌లైన్‌ మరమ్మతుల కోసం తవ్విన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనదారులు, స్కూల్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నార

Comments

G
Loading comments...