వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్-జైనూర్ మార్గంలోని ఆడె హనుమాన్, శనీశ్వరాలయాల సమీపంలో ప్రమాదాల ముప్పు ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. అక్కడ సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని భక్తులు చెబుతున్నారు. అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

