Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యాన్స్ వివాదం: పెళ్లి రద్దు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 06, 2026 6:18 AM మార్కాపురంGeneral
డ్యాన్స్ వివాదం: పెళ్లి రద్దు - Udayam
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లిలో డ్యాన్స్ విషయమై తలెత్తిన చిన్న వివాదం కారణంగా ఒక వివాహ వేడుక నిలిచిపోయింది. తురిమెళ్లకు చెందిన యువతితో ఆదివారం జరగాల్సిన పెళ్లికి ముందు శనివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య డ్యాన్స్ వివాదం ముదిరి ఉత్సాహం కాస్తా ఆవిరై పెళ్లి ఆగింది.

Comments

G
Loading comments...