వార్తలకు తిరిగి వెళ్లండి

1950 రాష్ట్రపతి ఉత్తర్వుల పారా-3ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బ్లాక్‌డే నిర్వహించారు.
నారాయణపేటలో చర్చ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టి ప్లకార్డులతో నినాదాలు చేశారు.
Comments
Loading comments...

