వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా జూలై 23న గ్రాండ్‌గా విడుదలవుతున్న విజయ్ నయా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తమిళనాడులో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకముందే బెంగళూరులోని పలు థియేటర్లలో టికెట్ల విక్రయాలు జోరుగా ప్రారంభమయ్యాయి.
అక్కడ దళపతి అభిమానులు హాట్ కేకుల్లా టికెట్లు ఎగరేసుకుపోతుండగా.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడవడం విశేషం. ఈ క్రేజ్ చూస్తుంటే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Loading comments...

