Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి జంటగా కరీనా, పృథ్వీరాజ్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:37 PM జాతీయంవినోదం
తొలిసారి జంటగా కరీనా, పృథ్వీరాజ్‌ - Udayam
కరీనా కపూర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తొలిసారి కలిసి నటించిన ‘దైరా’ ట్రైలర్‌ విడుదలైంది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో ఇద్దరూ పోలీస్‌ అధికారులుగా కనిపించనున్నారు. నిజ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనా డీసీపీ అజూని కోహ్లీగా, పృథ్వీరాజ్‌ డీసీపీ రమణ్‌ కుమార్‌గా నటించారు. ఓ కేసు ఇద్దరినీ పరస్పర విరుద్ధ వైపులా నిలబెడుతుంది.

Comments

G
Loading comments...