వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 1 నుండి రియాద్-హైదరాబాద్ మధ్య రోజువారీ విమాన సర్వీసులను సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ ప్రారంభించనుంది. 186 సీట్ల సామర్థ్యమున్న ఏ320 నియో విమానాలను ఇందుకోసం ఉపయోగిస్తారు.
ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. త్వరలో మరిన్ని సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Comments
Loading comments...

