Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దాయ్రా’పై కరీనా కపూర్ కామెంట్స్

Follow Udayam on Google
Sai Sep 10, 2026 6:15 PM జాతీయంవినోదం
‘దాయ్రా’పై కరీనా కపూర్ కామెంట్స్ - Udayam
నేటి ప్రేక్షకులు చాలా తెలివైనవారని నటి కరీనా కపూర్ అన్నారు. కథలు ఎంపికలో నిర్మాతలు, నటులు కొత్త ఆలోచనలకు మద్దతు ఇవ్వాలని దర్శకురాలు మేఘనా గుల్జార్ సూచించారు. యువ నటీనటులు ఉంటేనే సినిమా ఆడుతుందనే నిర్మాతల అభిప్రాయం పాతదని కరీనా పేర్కొన్నారు. కరీనా, పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు అధికారులుగా నటించిన ‘దాయ్రా’ నిజ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కింది.

Comments

G
Loading comments...