వార్తలకు తిరిగి వెళ్లండి

షారుఖ్ ఖాన్ స్కూల్ రోజుల్లోనే విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా ఎంతో ఇష్టమైనవాడని సింగర్ పలాష్ సేన్ తెలిపారు. తనకంటే జూనియర్ అయిన షారుఖ్‌లో ఆకర్షణ, ఆశయం, ప్రతిభ అప్పటినుంచే కనిపించేవని చెప్పారు.
షారుఖ్ ఆల్‌రౌండర్ అయినా పాడటం రాదని, అందుకే స్కూల్ నాటకాల్లో అతడి కోసం తానే పాటలు పాడేవాడినని పలాష్ గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ ఢిల్లీలోని సెయింట్ కొలంబా స్కూల్‌లో చదువుకున్నారు.
Comments
Loading comments...

