Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గంగ జమున’ సెన్సార్ వివాదంపై ధూలియా

Follow Udayam on Google
Sai Sep 10, 2026 12:52 PM జాతీయంవినోదం
‘గంగ జమున’ సెన్సార్ వివాదంపై ధూలియా - Udayam
‘గంగ జమున’లో దిలీప్ కుమార్ ‘హే రామ్’ అనడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపిందని తిగ్మాంశు ధూలియా అన్నారు. దిలీప్ కుమార్ ముస్లిం కావడంతో ఈ అభ్యంతరం వచ్చిందని తెలిపారు. ఈ విషయం నెహ్రూ వరకు వెళ్లిందని, ఆయన సినిమా చూసి అభ్యంతరం లేదని చెప్పడంతో క్లియరెన్స్ లభించిందని ధూలియా తెలిపారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న ఇతర చిత్రాలనూ క్లియర్ చేశారని చెప్పారు.

Comments

G
Loading comments...