వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో శాశ్వత నివాసం లేకుండా కొంతకాలం సంచార జీవనం సాగించాలని ఏంజెలీనా జోలీ నిర్ణయించుకున్నారు. పిల్లలంతా పెద్దవారైన నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గడపాలని భావిస్తున్నట్లు తెలిపారు.
అట్లియర్ జోలీని అంతర్జాతీయంగా విస్తరించనున్న ఆమె.. ముందుగా బ్రెజిల్‌కు వెళ్లనున్నారు. కంబోడియాలోని తన ఇంటిని ఖ్మేర్ సంస్కృతికి సంబంధించిన రెసిడెన్సీగా కొంతకాలం ఉపయోగించనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

